తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణసంచా కర్మాగారంలో మంటలు.. ఏడుగురు మృతి - himachal pradesh crackers factory fire

ऊना जिले में एक पटाखा फैक्ट्री में धमाका (blast in cracker factory in Una) हुआ है. 10 से 15 लोगों के झुलसने की खबर है. वहीं, हादसे में अभी तक करीब 6 लोगों की मौत हो गई है.

blast-in-cracker-factory-in-una-six-people-died
బాణసంచా కర్మాగారంలో మంటలు

By

Published : Feb 22, 2022, 12:39 PM IST

Updated : Feb 22, 2022, 1:09 PM IST

12:34 February 22

బాణసంచా కర్మాగారంలో మంటలు.. ఏడుగురు మృతి

బాణసంచా కర్మాగారంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగింది. క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. మరో 12మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారని వెల్లడించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Last Updated : Feb 22, 2022, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details