తల్లి మరణించి మూడు రోజులు అవుతున్నా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే దాచింది బంగాల్ హూగ్లీ ప్రాంతం శ్రీరామ్పుర్కు చెందిన ఓ మహిళ.
సోనాలిరాయ్ అనే మహిళ.. తన తల్లి సుష్మా రాయ్(70) శవాన్ని ఇంట్లో బెడ్రూమ్లో ఉంచగా.. అక్కడి నుంచి కుళ్లిన వాసన రావడం మొదలైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.