కరోనా వైరస్ నిర్మూలనలో ప్రంపంచ దేశాలకు తోడ్పాటును అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరక్టర్ జనరల్ అథనోమ్ అభినందించారు. వివిధ దేశాలకు కరోనా టీకాను భారత్ అందించడాన్ని ప్రశంసించారు.
కరోనా పోరులో ప్రపంచానికి తోడ్పాటు అందిస్తున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఇలాగే మనం కలిసి కట్టుగా కృషి చేస్తే కరోనా వైరస్ని అంతమొందించవచ్చు.