తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2020, 2:10 PM IST

Updated : Aug 14, 2020, 2:36 PM IST

ETV Bharat / bharat

సివిల్స్ ర్యాంకర్లతో వెబినార్- రెండో సెషన్

యూపీఎస్​సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? దేశానికి సేవ చేయాలని ఊవ్విళ్లూరుతున్నారా? మరి మీకు సివిల్స్​ పరీక్షలో నెగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? విజయ రహస్యాలు తెలుసుకోవాలని ఉందా! అయితే ఈటీవీ భారత్ మీకోసమే ప్రత్యేకంగా​ నిర్వహిస్తున్న వెబినార్​లో పాల్గొనండి. లింక్​ కోసం పూర్తి కథనం చూడండి.

VEBINAR
వెబినార్

యూపీఎస్​సీ విజయ రహస్యాలపై చర్చించేందుకు ఈటీవీ భారత్​ ప్రత్యేక వెబినార్ ప్రారంభించింది. ఈ వెబినార్ రెండో సెషన్​లో భాగంగా ఐపీఎస్ అధికారి రీమా రాజేశ్వరీ, సివిల్స్ మూడో ర్యాంకర్ ప్రతిభా వర్మ, పదో ర్యాంకర్ సంజితా మహాపాత్ర, 36వ ర్యాంకర్ సిమి కరన్ పాల్గొన్నారు.

వీరి విజయ రహస్యాలు మీకూ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వెబినార్​ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Aug 14, 2020, 2:36 PM IST

For All Latest Updates

TAGGED:

VEBINAR

ABOUT THE AUTHOR

...view details