గోవాలోని రాజ్భవన్లో భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి మంటలను వేశారు. ట్విట్టర్ వేదికగా భోగి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్భవన్లో భోగి- శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి - vice president latest news
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం తెల్లవారుజామున గోవాలోని రాజ్భవన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు వెంకయ్య.
భోగిమంటల వేడుకలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి :నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న అమిత్ షా