రాముడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన వ్యక్తి అని, తాము రామ భక్తులమని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యను సందర్శిస్తామని సోమవారం చెప్పారు.
శ్రీరాముడు మా వాడే: అఖిలేష్ యాదవ్ - god ram belong to sp
శ్రీరాముడు తమ పార్టీకి చెందిననాడే అని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి త్వరలోనే అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య నగర అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు.
uttarpradesh former cm akhilesh yadav says rama belongs to SP
ఆజంగఢ్ నుంచి లఖ్‌నవూ వెళ్తుండగా మధ్యలో ఆగిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్ఫుడు అయోధ్య నగర అభివృద్ధికి చేపట్టిన పలు పనులను గుర్తు చేశారు.