ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ప్రియాంక గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. వింధ్యవాసిని దేవీ ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా అక్కడి ప్రజలు 'మోదీ జై...' అంటూ నినాదాలు చేశారు.
ప్రియాంక ముందే మోదీకి జై - Modi
యూపీ మీర్జాపూర్లోని వింధ్యవాసిని దేవీ ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా ప్రియాంకగాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీకి జైకొట్టారు.
ప్రియాంక ముందే మోదీకి జై
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీసోమవారం మూడురోజుల 'గంగా యాత్ర'ను ప్రారంభించారు. దాదాపు 100 కిలోమీటర్లు బోటులోనే ప్రయాణించి నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
Last Updated : Mar 19, 2019, 9:06 PM IST