దిల్లీ పరిసరాల్లో రైతులు చేస్తున్న ఆందోళన 17వ రోజుకు చేరింది. దీక్ష విరమించే ఉద్దేశమే లేని అన్నదాతలు.. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భోజనాలు, ప్రార్థనలతో పాటు... వినోదానికీ సన్నాహాలు చేసుకున్నారు. ఇప్పటికే పలువురు రైతులు డీజే బాక్సులను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు, సినిమాలు చూసేందుకు భారీ తెరలను సిద్ధం చేసుకున్నారు.
ఇదీ చదవండి:దిల్లీ సరిహద్దులో రైతులకు 'ఫుట్ మసాజర్లు'