వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు కేంద్ర మంత్రులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశుడికి పూలు, పళ్లు, పలహారాలు సమర్పించారు.
విఘ్నేశ్వరుడికి కేంద్ర మంత్రుల పూజలు - nitin gadkari
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ... విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వరుడికి కేంద్ర మంత్రుల పూజలు
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయిలోని శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పుర్‌లోని తన నివాసంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.
Last Updated : Sep 29, 2019, 4:03 AM IST