తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 52,123 కేసులు.. 775 మరణాలు - భారత్​లో కరోనా కేసులు

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 52,123 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 775 మంది వైరస్ ధాటికి బలయ్యారు.

Total number of COVID19 cases in India is now 15,83,792; 775 deaths in the last 24 hours.
దేశంలో కొత్తగా 52,123 కేసులు.. 775 మరణాలు

By

Published : Jul 30, 2020, 9:47 AM IST

దేశంలో కరోనా వైరస్​ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 52,123 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. మరో 775 మంది కరోనా బారిన పడి మరణించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్)​ ప్రకారం.. మంగళవారం దేశవ్యాప్తంగా 4,46,642 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

దేశంలో కొత్తగా 52,123 కేసులు.. 775 మరణాలు

ఇదీ చూడండి:కరోనాను మించిన అతి భయంకరమైన వైరస్​!

ABOUT THE AUTHOR

...view details