మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగిన ఓ సంఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తుపాకీలో తూటాలు నింపటం ఎలాగో ఓ తండ్రి తన కుమారుడికి నేర్పిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
వైరల్: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా - తుపాకీ
తుపాకీలో తూటాలు నింపటం ఎలాగో ఓ తండ్రి తన మూడేళ్ల కుమారుడికి నేర్పిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని తిత్వాలాలో జరిగింది.
వైరల్: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా
వీడియోలో ఆదర్ష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడికి తుపాకిని లోడ్ చేయటం ఎలాగో నేర్పిస్తున్నాడు. వీడియో బయటపడిన అనంతరం తండ్రి మీద పలు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ