తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకతాయిల పని పట్టేందుకు 'అమ్మ' సిద్ధం! - అమ్మా ప్యాట్రోల్​ కార్

తమిళనాడు ప్రభుత్వం మహిళలు, బాలల రక్షణ కోసం చెన్నైలో 'అమ్మ ప్యాట్రోల్​ కార్'​ సేవలను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులు, పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది.

ఆకతాయిల పని పట్టేందుకు 'అమ్మ' సిద్ధం!

By

Published : Aug 14, 2019, 3:48 PM IST

Updated : Sep 27, 2019, 12:05 AM IST

ఆకతాయిల పని పట్టేందుకు 'అమ్మ' సిద్ధం!
తమిళనాడు పోలీసు శాఖ మహిళలు, పిల్లల భద్రతకై కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో 2014 నుంచే అందుబాటులో ఉన్న 'షీ టీం' తరహాలో తమిళనాడులో 'అమ్మ ప్యాట్రోల్​ కార్ టీం' పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో సగానికిపైగా మహిళా పోలీసులే ఉంటారు.
ఆకతాయిల పని పట్టేందుకు 'అమ్మ' సిద్ధం!

మొదటి విడతలో చెన్నైలో మాత్రమే ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. తరువాత మిగతా జిల్లాల్లోనూ ఈ సేవలను విస్తరిస్తామంటోంది తమిళనాడు పోలీస్​ శాఖ.

Last Updated : Sep 27, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details