దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 69,878 కేసులు - కేంద్ర వైద్యారోగ్యశాఖ
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 69,878 కేసులు నమోదు కాగా.. 945 మంది కొవిడ్‌కు బలయ్యారు.
దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 69,878 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది. దేశవ్యాప్తంగా మరో 945 మంది కరోనాకు బలయ్యారు.
- యాక్టివ్ కేసులు : 6,97,330
- కోలుకున్నవారు:22,22,578
- మొత్తం మృతులు: 55,794
- మొత్తం కేసులు:29,75,702
Last Updated : Aug 22, 2020, 10:22 AM IST