బిహార్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మృతులు ఆరుగురేనని రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. ఇంతకుముందు ఏడుగురు మృతిచెందారని డిజాస్టర్ మేనేజిమెంట్ అధికార వర్గాలు వెల్లడించాయి.
సీమాంచల్ మృతులు ఆరుగురే: రైల్వేశాఖ - bihar
సీమాంచల్ ఎక్స్ప్రెస్లో మృతి చెందింది ఆరుగురేనని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది.
SEEMANCHAL
"ఆస్పత్రి వర్గాల మధ్య సమాచార లోపం కారణంగా ఏడుగురు మృతి చెందారని ప్రకటన వచ్చింది. వేరొక వ్యక్తిని రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తప్పుడు సమాచారమిచ్చాయి. "-రాజేశ్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి, తూర్పు మధ్య రైల్వే
మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.