తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు సజీవదహనం - gujarat accident news

గుజరాత్​ సురేంద్రనగర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. డంపర్, కారు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మరణించారు.

seven persons burnt to death after accident in Surendranagar
ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు సజీవదహనం

By

Published : Nov 21, 2020, 11:25 AM IST

గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని ఖేర్వా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్​, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.

కారు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం
కారు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం

వేగంగా వస్తున్న డంపర్​ ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు.. తప్పించుకునే వీలు లేక అగ్నికి ఆహుతయ్యారు. ఘటన అనంతరం డంపర్​ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

కారును ఢీ కొన్న డంపర్

ABOUT THE AUTHOR

...view details