తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యానును ఢీకొన్న లారీ.. ఏడుగురు దుర్మరణం - karnatka

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యానును లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.

వ్యానును ఢీకొన్న లారీ.. ఏడుగురు దుర్మరణం

By

Published : Jun 3, 2019, 9:51 AM IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక బెలగావి జిల్లా శ్రీనగర్​లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వ్యానును ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details