"సాధ్యమైతేనే లెక్కింపు" - లెక్కింపు
వీవీప్యాట్ల లెక్కింపును పెంచాలన్న వివిధ పార్టీల విన్నపంపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
ఈవీఎం
వీవీప్యాట్, ఈవీఎంల పోలిక ఎంత వరకు ఉండాలన్న దానిపై భారత గణాంక సంస్థను ఒక నివేదిక తయారు చేయాలని ఈసీ ఇప్పటికే కోరింది. దీనితో పాటు వివిధ న్యాయస్థానాల తీర్పులను గమినించి నిర్ణయం తీసుకుంటామని పార్టీలకు వెల్లడించింది.
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలను నివృత్తం చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. అన్ని సందేహాలను పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం పేర్కొంది.