దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 147 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 6,767 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం.
కరోనా రికార్డ్: 24 గంటల్లో 6,767 కేసులు, 147 మరణాలు - Record 6,767 new COVID-19 cases in India in last 24 hours
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 147 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
భారత్లో పెరిగిపోతున్న కరోనా కేసులు