తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో నేడు రాహుల్​ గాంధీ ర్యాలీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. నేడు గుజరాత్​లో పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే వారంలో రాహుల్​ మరోసారి ఆ రాాష్ట్రంలో పర్యటించనున్నారు.

By

Published : Apr 15, 2019, 6:16 AM IST

Updated : Apr 15, 2019, 7:04 AM IST

గుజరాత్​లో నేడు రాహుల్​ గాంధీ ర్యాలీ

గుజరాత్​లో నేడు రాహుల్​ గాంధీ ర్యాలీ

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నేడు గుజరాత్​లోని అమ్రేలి లోక్​సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజుల పట్టణంలో పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు.

అమ్రేలి, జునగధ్​, భువన్​గర్​ నియోజకవర్గంలోని ప్రజలు సభలో పాల్గొనేందుకు వీలుగా రాజుల పట్టణంలో ర్యాలీని ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఇదే వారంలో మరోమారు గుజరాత్​లో రాహుల్ పర్యటిస్తారు​. రాష్ట్రం​లోని 26 లోకసభ సీట్లకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : Apr 15, 2019, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details