దక్షిణాది నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. వయనాడ్ లోక్‌సభ స్థానంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు బరిలో ఉన్నారు. దక్షిణాది నుంచి రాహుల్ పోటీ చేయాలని కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు నుంచి వినతులు అందాయి. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేరళలోని వయనాడ్ వైపే మొగ్గుచూపారు.
వయనాడ్ స్థానానికి రాహుల్ నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు. భారీ జనసందోహం రాగా కోలాహలం నడుమ రాహుల్ దక్షిణాది నుంచి వయనాడ్‌కు నామినేషన్ వేశారు.
వయనాడ్ స్థానానికి రాహుల్ నామినేషన్
భారీ బందోబస్తు నడుమ రాహుల్ వయనాడ్‌లో నామినేషన్ వేశారు.
Last Updated : Apr 4, 2019, 12:56 PM IST