తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోదీని విచారించాల్సిందే" - rahul

రఫేల్​ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మాయం అయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించడాన్ని... విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు రాహుల్. ప్రధాని పాత్రపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్​ చేశారు.

"మోదీని విచారించాల్సిందే"

By

Published : Mar 7, 2019, 10:18 AM IST

రఫేల్​ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అక్రమాలకు పాల్పడ్డారని మరోమారు ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. రఫేల్​కు సంబంధించిన కీలక పత్రాల మాయం అయ్యాయన్న ప్రకటన నేపథ్యంలో అధికార పక్షంపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు.

"మోదీని విచారించాల్సిందే"

ABOUT THE AUTHOR

...view details