తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దేశం గర్విస్తోంది" - మోదీ

వైమానిక దళ వింగ్​ కమాండర్​ అభినందన్​కు పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన్​ ధైర్యం, సాహసంతో దేశం మొత్తం గర్విస్తోందని ప్రధాని మోదీ, రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

అభినందన్​కు స్వాగతం పలికిన పలువురు నేతలు

By

Published : Mar 1, 2019, 11:07 PM IST

Updated : Mar 1, 2019, 11:15 PM IST

భారత వైమానికి దళ వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షులు రాహుల్​ గాంధీ స్వాగతం పలుకుతూ ట్వీట్​ చేశారు.

"స్వాగతం వింగ్​ కమాండర్​ అభినందన్. నీ ధైర్యానికి దేశం మొత్తం గర్విస్తోంది. 130 కోట్ల మంది భారతీయులకు దేశంలోని సైనికులే ప్రేరణ" - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

" వింగ్​ కమాండర్​ అభినందన్​ నీ ఘనత, బాధ్యత, ధైర్యం మమ్మల్ని గర్వించేలా చేశాయి. హృదయపూర్వకంగా స్వాగతం" - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

" ధైర్యవంతుడైన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​కు స్వాగతం. నీ వీరత్వంతో దేశం గర్వించేలా చేశావు" - నవీన్​ పట్నాయక్​, ఒడిశా ముఖ్యమంత్రి


Last Updated : Mar 1, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details