గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. రాజ్భవన్లో తేనీటి విందును ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్లో తేనీటి విందు.. మోదీ హాజరు - రామ్నాథ్ కోవింద్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. రాజ్ భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తేనీటి విందు
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తదితరు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు