ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్లో అనుమతి తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వరుడు, ముస్లిం మత పెద్ద సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అనుమతి లేకుండా పెళ్లికి సిద్ధం- వరుడు అరెస్టు - groom arrest
ఉత్తరాఖండ్‌లో కరోనా లాక్డౌన్ వేళ ఎలాంటి అనుమతి లేకుండా వివాహం చేసుకుంటున్న వరుడు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందిరినీ వివాహం జరగాల్సిన ప్రాంతంలోనే నిర్బంధంలో ఉంచారు.
అనుమతి లేకుండా వివాహానికి సిద్ధం.. 8 మంది అరెస్టు
అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని వివాహం జరగాల్సిన ప్రాంతంలోనే నిర్బంధంలో ఉంచారు. ఈ పెళ్లికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.