భారతదేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ఆయనకు జాతి ఘన నివాళులు అర్పిస్తోంది. దిల్లీలోని విజయ్ ఘాట్లో శాస్త్రికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ సహా రాజకీయ ప్రముఖులు శాస్త్రికి నివాళులర్పించారు.
"జై జవాన్, జై కిసాన్ అని నినదించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళులు"