ఆక్టోబర్ 25న ప్రసారం కానున్న 'మన్ కీ బాత్' 70వ ఎడిషన్ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలను సూచనలు ఇవ్వమని కోరారు.
"దేశంలోని ప్రజల ఆసక్తికరమైన జీవిత గాథలను మన్ కీ బాత్ ద్వారా పంచుకోవచ్చు. సమాజ మార్పునకు ఇంది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈనెల కార్యక్రమం అక్టోబర్ 25న ప్రసారం కానుంది. మీ సలహాలు, ఆలోచనలు నమో యాప్ లేదా మై గవర్నమెంట్ ద్వారా పంపించండి".