దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మండలి సమావేశం - దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మండలి సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు మంత్రులు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రుల మండలి సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రిమండలి సమావేశం నిర్వహించటం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్‌పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారని సమాచారం. మంత్రి మండలి సమావేశం అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ భేటీ జరిగింది.
ఇదీ చూడండి:కరోనా ఎక్కడ.. ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?