జమ్ము కశ్మీర్లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు విధిస్తూ... కేంద్రం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సమాచార స్వేచ్ఛ: కావాలి x వద్దు

కశ్మీర్లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ... 'కశ్మీర్ టైమ్స్' పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాథ బాసిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాత్రికేయులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
దీన్ని సవాలు చేస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున అన్షుమాన్ అశోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ భద్రత దృష్ట్యా మీడియాపై సహేతుకమైన ఆంక్షలు ఉండవచ్చని, సమాచార వ్యవస్థను స్తంభింపచేయవచ్చని పీసీఐ వాదించింది.
ఇదీ చూడండి: ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...