కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ 'రైల్‌రోకో' ఆందోళన కొనసాగిస్తోంది. నిరసనలు ఏడో రోజుకు చేరుకున్నాయి.
సాగు చట్టాలపై 7వ రోజూ రైతుల నిరసనలు - హరియాణాలో రైతుల నిరసనలు
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైల్‌రోకో, రాస్తారోకో ద్వారా తమ నిరసనలను తెలియజేస్తున్నారు.
రైల్‌రోకోలో రైతులు
హరియాణాలోనూ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించి రైతులు తమ నిరసనను తెలియజేశారు.
ఇదీ చూడండి:బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!