తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం - jk baramulla encounter news

One unidentified terrorist has been killed in the Baramulla encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

By

Published : Aug 22, 2020, 12:15 PM IST

Updated : Aug 22, 2020, 1:05 PM IST

12:11 August 22

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. వీరి రాకను పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అతడు ఏ ఉగ్రసంస్థకు చెందినవాడో గుర్తించాల్సి ఉంది. ఆపరేషన్​ ఇంకా కోనసాగుతోందని అధికారులు తెలిపారు.

Last Updated : Aug 22, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details