తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

బంగాల్ రాష్ట్రం మిద్నాపుర్​ జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

By

Published : Jun 13, 2020, 1:58 PM IST

house collapsed in Daspur
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

బంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిద్నాపుర్​ జిల్లా దాస్​పుర్​ ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

భవనం పక్క నుంచి వెళుతున్న కాలువ పనులను అశాస్త్రీయంగా చేపడుతున్న కారణంగానే తమ ఇల్లు కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇంటి యజమాని నిమాయ్​ సమంత.

కాలువ ఒడ్డున ఉన్న నాలుగు అంతస్తుల భవనం
కూలిపోతున్న భవనం
నేలమట్టమైన భవనం
కుప్పకూలిన భవనం

ABOUT THE AUTHOR

...view details