తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు - లండన్​

తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ లండన్​లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు స్పష్టమైంది. అక్కడ ఇప్పటికే వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది.

ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు

By

Published : Mar 9, 2019, 10:25 AM IST

Updated : Mar 10, 2019, 7:49 AM IST

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీ లండన్​లోనే ఉన్నట్లు తేల్చింది ''ది టెలిగ్రాఫ్​''. ఆ పత్రిక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నలకుసమాధానమివ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ మళ్లీ కొత్తగావజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

  • లండన్‌లో కనిపించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ
  • నీరవ్‌మోదీ బ్రిటన్‌లోనే ఉంటున్నట్లు బయటపెట్టిన'ది టెలిగ్రాఫ్‌'
  • భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న నీరవ్‌మోదీ
  • లండన్‌లో నీరవ్‌మోదీని గుర్తించి ప్రశ్నించిన ది టెలిగ్రాఫ్ పాత్రికేయుడు
  • పాత్రికేయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వని నీరవ్‌మోదీ
  • పాత్రికేయుడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నీరవ్‌ మోదీ
Last Updated : Mar 10, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details