తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవాలో కూలిన 'మిగ్​-29కె'... పైలట్​ సురక్షితం - Navy''s MiG-29K

గోవాలోని అరేబియా సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్​-29కె యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్​ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Navy''s MiG-29K aircraft crashes in Goa, pilot ejects safely
గోవాలో కుప్పకూలిన 'మిగ్​-29కే' యుద్ధవిమానం

By

Published : Feb 23, 2020, 1:47 PM IST

Updated : Mar 2, 2020, 7:17 AM IST

భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె విమానం గోవాలోని అరేబియా సముద్ర తీరంలో ఆదివారం కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న పైలట్​​ సురక్షితంగానే ఉన్నారు.

ఎప్పటిలాగే శిక్షణ నిమిత్తం బయలుదేరిన జెట్​.. ఉదయం 10.30కి కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్​

Last Updated : Mar 2, 2020, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details