తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన వ్యాన్​ - FLOODS

మధ్యప్రదేశ్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కంఠల్​ నది ఉప్పొంగి అగర్​ మాల్వా జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా సుస్​నేర్​ గ్రామంలో ఓ మినీవ్యాను కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

లైవ్​ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన మినీవ్యాన్​

By

Published : Sep 5, 2019, 11:13 AM IST

Updated : Sep 29, 2019, 12:30 PM IST

వరదల్లో కొట్టుకుపోయిన మినీవ్యాన్​
మధ్యప్రదేశ్​లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంఠల్​ నది ఉప్పొగి అగర్​ మాల్వా జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి.

జిల్లాలోని సుస్​​నేర్​ గ్రామం వద్ద నర్బాదియా నాలాలోని నీరు సమీప ఇళ్లల్లోకి భారీగా చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వరదల్లో ఓ మారుతి వ్యాన్​ కొట్టుకుపోయింది. ఘటన జరిగిన సమయంలో వ్యాన్​లో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి.

Last Updated : Sep 29, 2019, 12:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details