తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే' - రుతుపవనాలు

monsoon-to-be-normal-this-season-imd
రుతుపవనాలు ఇలా...

By

Published : Apr 15, 2020, 1:39 PM IST

Updated : Apr 15, 2020, 2:08 PM IST

13:53 April 15

వర్షపాతం ఇలా...

దేశంలో ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈసారి దీర్ఘకాల సగటు వర్షపాతం 100శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 

అయితే ఈ ఏడాది నుంచి రుతుపవనాల ఆగమనం, ఉపసంహరణ తేదీలను సవరిస్తున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. కానీ ఈ ఏడాది మాత్రం కేరళను నైరుతి రుతుపవనాలు జూన్ 1నే తాకుతాయని వెల్లడించింది. 

13:33 April 15

రుతుపవనాలు

దేశంలో ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలో జూన్​ 1న రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.

Last Updated : Apr 15, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details