నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది వర్షపాతం అంచనాలను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. దాదాపుగా సాధారణ వర్షపాతమే ఉంటుందని అంచనా వేసింది.
'వర్షపాతం ఈసారి "దాదాపు" సాధారణం' - Meteorological
ఈ ఏడాది వర్షపాతం దాదాపు సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సరాసరిలో సుమారు 96 శాతంగా నమోదవుతుందని లెక్కగట్టింది.
'వర్షపాతం ఈసారి దాదాపు సాధారణం'
దీర్ఘకాల సరాసరి (ఎల్పీఏ)లో సుమారు 96 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
1951-2000 మధ్య కాలంలో పడిన వర్షపాత సరాసరిని దీర్ఘకాల సరాసరి (ఎల్పీఏ)గా పేర్కొంటారు. అది 89 సెంటీమీటర్లుగా ఉంది. 90-95 శాతం మధ్య ఎల్పీఏ నమోదైతే సాధారణం కన్నా తక్కువగా సూచిస్తారు.
Last Updated : Apr 15, 2019, 5:50 PM IST