కేదార్నాథ్ నుంచి బదరీనాథ్ చేరుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆలయంలో దివ్యజ్యోతిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ప్రధాని చేపట్టిన రెండు రోజుల ఉత్తరాఖండ్ యాత్ర సాయంత్రం పూర్తవుతుంది.
కేదార్నాథ్ టు బదరీనాథ్: మోదీ 2వ రోజు యాత్ర - KEDARANTH
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ నుంచి బదరీనాథ్ చేరుకున్నారు. ఆలయంలో దివ్యజ్యోతిని దర్శించుకున్నారు.
కేదార్నాథ్ టు బదరీనాథ్: మోదీ 2వ రోజు యాత్ర
నిన్న ఉదయం కేదార్నాథ్ చేరుకున్నారు మోదీ. దర్శనం అనంతరం అక్కడి పవిత్ర రుద్రగుహలో ధ్యానంలోకి వెళ్లి ఈరోజు ఉదయం బయటకు వచ్చారు.
ఇదీ చూడండి: 'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'