కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో కళ్లకు కట్టినట్లు తెలిపే ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓ నిమిషం వెచ్చించి తీసుకునే నియంత్రణ చర్యల వల్ల అనేక ప్రాణాలు కాపాడగలుగుతామని పేర్కొన్నారు.
'చిన్నచిన్న జాగ్రత్తల విలువ.. ఎంతోమంది ప్రాణాలు' - modi on janatha curfew
కరోనా ఎలా వ్యాపిస్తుందో తెలిపే ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్ నియంత్రణకు ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరోనా వ్యాప్తి ఇలానే.. ప్రధాని ట్విట్టర్ పోస్ట్
కరోనాపై అవగాహన, వ్యాప్తిని అరికట్టేందుకు సూచనలు చేసే ఇలాంటి వీడియోలు ఉంటే వాటిని ఇతరులకు షేర్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. వైరస్ నియంత్రణకు నడుం బిగించాలన్నారు.
ఇదీ చూడండి:కరోనా వైరస్‌పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం
Last Updated : Mar 21, 2020, 2:25 PM IST
TAGGED:
modi on janatha curfew