తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ కలిగించాయి' - రాజీవ్ గాంధీ

కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అభ్యంతరకరమైన భాష వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ కలిగించాయి'

By

Published : May 8, 2019, 8:15 PM IST

కాంగ్రెస్‌ నేతలు తనపై అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్​గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ తప్పుపట్టడాన్ని గుర్తుచేసిన మోదీ... దుర్భాషలాడే విషయంలో కాంగ్రెస్‌ నేతలు తన తల్లిని కూడా విడిచిపెట్టలేదని కురుక్షేత్రలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆరోపించారు.

మోదీ తన తండ్రిని తిట్టినప్పటికీ ఆయనను ప్రేమగా ఆలింగనం చేసుకుంటానన్న రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ కలిగించాయి'

ఇదూ చూడండి: "యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు"

ABOUT THE AUTHOR

...view details