ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో "జల్ జీవన్ మిషన్" అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
'జల్ జీవన్'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ
దేశంలో నెలకొన్న నీటి కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. నీటి పొదుపు కోసం ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలతో 'జల్ జీవన్ మిషన్'ను ఎర్రకోట వేదికగా ప్రకటించారు.
జల్ జీవన్తో ఇంటింటికీ తాగునీరు: మోదీ
జలసంరక్షణ అవసరాన్ని గుర్తుచేశారు మోదీ. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో తాగు నీటి కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పొదుపు కార్యక్రమం... ప్రజా ఉద్యమంలా మారాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:-
Last Updated : Sep 27, 2019, 1:55 AM IST