కేరళలోని అలప్పుజాలో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హౌస్ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంవల్ల అందులో ప్రయాణిస్తున్న వారంతా నీటిలోకి దూకి, సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
కేరళలో తప్పిన పడవ ముప్పు... ప్రయాణికులు సురక్షితం
కేరళలో ఓ హౌస్ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. పడవ ప్రయాణిస్తోన్న సమయంలో అందులో ఉన్నట్టుండి మంటల చెలరేగాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే నీటిలోకి దూకడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు.
కేరళలో తప్పిన పడవ ప్రమాదం... ప్రయాణికులంతా సురక్షితం
కన్నూరుకు చెందిన 16 మంది గురువారం హౌస్బోటులో కుమారకోమ్ నుంచి పథిరమన్నాల్కు బయల్దేరారు. అయితే మార్గమధ్యంలోనే పడవ అగ్నిప్రమాదానికి గురైంది.
ఇదీ చూడండి:71వ 'రిపబ్లిక్ డే'కు 71వేల టూత్పిక్లతో త్రివర్ణ పతాకం
Last Updated : Feb 18, 2020, 6:04 AM IST