జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాది సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పుల్వామా జిల్లా ఛట్పురా గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వీరు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా బలగాల అదుపులో ఉగ్రవాది - Chatpura village of south Kashmir
జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాది సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తనిఖీలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
భద్రత బలగాల అదుపులో ఓ ఉగ్రవాది
ఉగ్రవాదులతో సంబంధాలున్న హంద్వారాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న బలగాలు.. శనివారం సాయంత్రం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ వ్యక్తిని విచారించగా.. మద్రాస్సాలో ముష్కరులున్నట్లు వెల్లడించగా.. అదుపులోకి తీసుకున్నాయి. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం పేర్కొంది.
ఇదీ చూడండి:భలే ఐడియా: పాత సీసాలతో టాయిలెట్లు