తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గడ్చిరోలి: ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు హతం - నక్సల్స్​

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నార్కాసా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గడ్చిరోలి: ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు హతం

By

Published : Sep 15, 2019, 12:12 PM IST

Updated : Sep 30, 2019, 4:30 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నార్కాసా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్​ చేస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన పోలీసులు.. ఇద్దరిని ఎన్​కౌంటర్​లో మట్టుబెట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించినవస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Sep 30, 2019, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details