తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో? - తెలుగు తాజాగ జాతీయం వార్తలు

కర్ణాటక గుమటపుర గ్రామంలో పేడ దాడి హోరాహోరీగా జరిగింది. ఒకరిద్దరు కాదు, ఊరంతా కలిసి ఈ కొట్లాటలో పాల్గొన్నారు. ఎందుకలా?

ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో?

By

Published : Nov 6, 2019, 5:44 PM IST

Updated : Nov 6, 2019, 6:52 PM IST

ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో?

భారత దేశంలో ప్రతి పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఓ విచిత్ర ఉత్సవం కర్ణాటకలోని చమరాజ్​నగర్​ జిల్లా గుమటపుర గ్రామంలో బుధవారం జరిగింది. పేరు... 'గోర్​ హబ్బా పండుగ'.

గోర్​ హబ్బా పండుగలో భాగంగా గ్రామ ప్రజలు ఆవు పేడతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందుకోసం కొద్ది రోజుల ముందు నుంచే ఊరంతా తిరిగి, భారీ మొత్తంలో పేడ సేకరించారు.

ఇలా పేడతో కొట్టుకుంటే ఆరోగ్య సమస్యలేవీ రావన్నది గ్రామస్థుల విశ్వాసం.

ఇదీ చూడండి:మానవ తప్పిదాలతోనే పెను ముప్ప

Last Updated : Nov 6, 2019, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details