జమ్ము కశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు సమీపంలో విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్‌తో దాడి చేశారు ముష్కరులు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు.
పుల్వామా: గ్రెనేడ్ దాడిలో జవానుకు గాయాలు - జవాన్
పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్‌తో దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఒక జవాను గాయపడ్డారు.
పుల్వామాలో ఉగ్రవాదుల దాడి
అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. సమీప ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సమీపంలో పేలుడు