తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుల్​​భూషణ్​ జాదవ్ మరణ శిక్ష నిలిపివేత

మరికాసేపట్లో కుల్​​భూషణ్​ జాదవ్ కేసు తీర్పు

By

Published : Jul 17, 2019, 6:00 PM IST

Updated : Jul 17, 2019, 7:04 PM IST

18:50 July 17

పాకిస్థాన్​ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్ కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పునిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే). కుల్​భూషణ్​కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని పాక్​కు స్పష్టం చేసింది ఐసీజే. జాదవ్​కు న్యాయవాదిని కలిసే హక్కు ఉందని తేల్చి చెప్పింది.

18:29 July 17

  • కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం
  • భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అంతర్జాతీయ న్యాయస్థానం
  • కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత
  • కుల్‌భూషణ్‌ యాదవ్‌ మరణశిక్షను పాకిస్తాన్ పున‌ఃసమీక్ష చేయాలన్న ఐసీజే
  • పాకిస్తాన్‌ పున‌‌ఃసమీక్ష చేసే వరకు కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత
  • 16న్యాయమూర్తుల్లో15మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు
  • భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని చెప్పిన ఐసీజే
  • కుల్‌భూషణ్‌

17:44 July 17

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్​లో జైలు జీవితం గడుపుతున్న కుల్​భూషణ్​ జాదవ్ కేసులో మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ భారత నావికాదళ మాజీ అధికారిని 2016లో పాక్​ ఏజెంట్లు అపహరించారు.

Last Updated : Jul 17, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details