కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకడం వల్ల ఇతర కేబినెట్ మంత్రులు జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఐసోలేషన్లో ఐటీ మంత్రి.. కారణమిదే... - స్వీయ నిర్బంధంలో ఐటీ మంత్రి
ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు సమాచారం.
ఐసోలేషన్లో ఐటీ మంత్రి.. కారణమిదే...
శనివారం ఆయన కేంద్రం హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. రవిశంకర్కు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లోకి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ఇదీ చూడండి:భారత్లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
Last Updated : Aug 3, 2020, 2:11 PM IST