బాలీవుడ్ అగ్ర నటుడు రిషీకపూర్‌కు ఒడిశా పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి నివాళులు అర్పించారు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. 'హీరో ఆఫ్ మిలియన్ హార్ట్స్' అనే సందేశంతో రిషీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
రిషీకపూర్‌కు సైకత శిల్పంతో నివాళులు - sand art rishi kapoor
క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్‌కు సైకత శిల్పంతో నివాళులు అర్పించారు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ తీరంలో దీనిని రూపొందించారు.
రిషీ కపూర్‌కు సైకత శిల్పంతో నివాళులు
క్యాన్సర్‌తో గత కొంతకాలం నుంచి పోరాటం చేస్తున్న రిషీకపూర్ గురువారం ఉదయం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.