దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రికార్డు స్థాయిలో 96,424 కొత్త కేసులు, 1,174 మరణాలు నమోదయ్యాయి.
కరోనా పంజా: కొత్తగా 96,424 కేసులు, 1174 మరణాలు - CORONA VIRUS LATEST
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కొత్తగా 96,424 కేసులు నమోదయ్యాయి. మరో 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా పంజా: కొత్తగా 96,424 కేసులు, 1174 మరణాలు
రికవరీ రేటు 78.86 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.62 శాతానికి తగ్గింది.
Last Updated : Sep 18, 2020, 9:59 AM IST