మాస్క్‌ల ఎగుమతిపై ఉన్న నిషేధంలో కొన్ని సండలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం. నాన్ సర్జికల్, నాన్ మెడికల్ మాస్కులైన కాటన్, సిల్క్, ఊల్ మాస్కులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐటీసీ హెచ్‌ఎస్ పరిధిలోకి వచ్చే మాస్క్‌లపై ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు సవరణలు చేసింది. అయితే ఎన్-95 వంటి మాస్కులపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
మాస్కుల ఎగుమతిపై ఆంక్షల సడలింపు.. - eased mask export restrictions
కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. మాస్క్‌ల ఎగుమతిపై ఉన్న నిషేధంలో పలు సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్క్‌లు ఎగుమతి చేయడం ఇకపై నిషేధం!
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో.. మార్చి 19 నుంచి మాస్కులు, వాటి ముడిసరుకు ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం.
Last Updated : May 16, 2020, 9:31 PM IST